ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్….










