ఏప్రిల్ నెలాఖరులోగా సబ్స్టేషన్ల పనులు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశం
అనంతపురం జిల్లా *సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలి* – *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* – *: సింగనమల మండలంలోని పెరవలి వద్ద పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పరిశీలన.. నాయనపల్లి….










