జగన్, బాబు, చిరు, చరణ్, కోహ్లీ,.. ఎంతో మందికి ట్విట్టర్ షాక్
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో సారి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. లెగస్సి వెరిఫైడ్ అకౌంట్ లపై బ్లూ టిక్ లను తొలగించబోతున్నట్లుగా ప్రకటించిన మస్క్ అన్నట్లుగానే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల యొక్క బ్లూ టిక్ మార్కును తొలగించడం జరిగింది…..










