యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి…
యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి… 522 మందికి ఉద్యోగ నియామక పత్రాలు… మెగా జాబ్ మేళాలో ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి. నేటి సమాజంలో యువత అవకాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్….










