కదిరి ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్రా కుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ ముదిగుబ్బ
కదిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పట్రా కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు తన చేతుల….










