కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలసిన కదిరి కొండ వద్ద శ్రీ వారి స్తోత్రాద్రి చుట్టూ చెత్తా చెదారాన్ని తొలగించాలని MPDO పోలప్ప సార్ గారికి తెలిపిన వెంటనే స్పందించి కదిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదులకు అసౌకర్యం కలగకుండా వ్యర్థాలను తొలగిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు.ఇప్పటికైనా అధికారులు కొండ చుట్టూ ఎటువంటి చెత్తా చెదారం కుళ్ళిన వ్యర్థాలు , పూడిక వెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులను , పంచాయతీ రాజ్ శాఖ అధికారులను శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున తెలుపుకుంటున్నాం.
తక్షణమే స్పందించి చెత్తా చెదారం , కళేబరాలను,వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకున్న MPDO పోలప్ప సార్ గారికి కృతజ్ఞతలు.
ఇట్లు,
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి – కదిరి.
