వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు…

కర్నూలు:

చిప్పగిరి మండలం
సంగాల గ్రామంలోఉద్రిక్తత…

వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు…

టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపణ…

వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడిన టిడిపి నేతలు…

అంతేకాకుండా, నేను చెప్పినట్లు నడుచుకోవాలి అంటూ టీడీపీ నేతలు ఫోన్‌లో గిరి ని అసభ్యంగా మాట్లాడిన టిడిపి నేతలు…

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే విరూపాక్షి…

దాడికి పాల్పడిన టీడీపీ నేతలు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు…

నిందితులను అరెస్టు చేసే వరకు నేను పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన.. ఎమ్మెల్యే విరుపాక్షి..

Posted Under AP
Editor