మరుట్ల టు సబ్ స్టేషన్ ముట్టడించిన మరుట్ల 1వ కాలనీ రైతులు..

మరుట్ల టు సబ్ స్టేషన్ ముట్టడించిన మరుట్ల 1వ కాలనీ రైతులు
అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల రెండవ కాలనీ లో ఉన్న సబ్ స్టేషన్ పరిధిలో ఒక మరుట్ల ఒకటవ కాలనీకి 4:00 కరెంటు మోటార్ల కరెంటు విడిచాల్సిన సక్రమంగా మోటర్లు విడుచుకుండా అక్కడ పనిచేస్తున్న సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న పేకాటికి తాగుడికి రెండో కాలనీలో కొంతమంది రైతులని పిలుచుకుంటూ జూదమాడుతున్నారు. ఒకటో మార్కులకు చెందిన రైతులు కరెంట్ ఏఈ గారికి ఏడి గారికి కంప్లైంట్ చేయడంతో మరుట్ల రెండవ కాలనీ సబ్ స్టేషన్ లోకికరెంట్ ఏఈ గారు వచ్చి రైతులని ఇప్పటినుంచి ఇబ్బంది పడుకోకుండా మూడు ఫీజులు కరెంటు సక్రమంగా టయానికి వచ్చేలా చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చారు. అంతటితో ఒకటో మరు ట్ల కాలనీ వాళ్లు సర్దుమనిగి వెళ్లిపోయారు.

Posted Under AP
Editor