ఖరీఫ్ సీజన్ లో సరైన వర్షాలు లేక ఏల్ నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటే తక్షణమే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి,
రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న 2 లక్షల రూపాయల అప్పులను రద్దు చేయాలని
CPI -AIKS ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పంట పరిశీలన జీపు జాత ఎమ్మిగనూరు కు కొచ్చిన సందర్భంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న దృశ్యాలు
