డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ‘గద’ వెనుక కథ ఇదీ..
న్యూజిలాండ్.. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) విజేత. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై కివీస్ గెలిచి తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌కు ఐసీసీ ఓ ‘గద’ను బహూకరించి భారీ ప్రైజ్‌మనీని అందించింది. సాధారణంగా మెగా….










