. ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆయా తరగతులున్న అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుంది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని జోన్లలో ఉండే ప్రిన్సిపల్….










