విద్యార్థి నాయకులపై దాడులు.. మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయాలి: విద్యార్థి సంఘాల గర్జన
విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలి యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకుల పైన దాడుల? మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తుందని ఫైన్ వేసిన ప్రభుత్వం….










