Latest Posts

మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గ పర్యటన: ముదిగుబ్బ, బత్తలపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆరోగ్యశాఖ మంత్రి

ముదిగుబ్బ ఫిబ్రవరి 5 :- (YES 9 TV):- అందరికి నమస్కారం 🙏
ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు ముదిగుబ్బమండల ప్రజలకు నమస్కారం
రాష్ట్ర ఆరోగ్యశాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ధర్మవరం నియోజకవర్గ పర్యటన వివరాలు:–

ఫిబ్రవరి 06 (శుక్రవారం):–

ఉదయం 10:30 నిమిషాలకు ముదిగుబ్బ మండలంలోని MRO కార్యాలయం లో నిర్వహిస్తున్న 22-A ప్రొసీడింగ్స్ – పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3:00 గంటలకు బత్తలపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విక్షిత్ భారత్–రోజ్‌గార్ మరియు అజీవికా మిషన్ గ్రామీణ పథకం(VB-G RAM G) అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 5:00 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బీజేపీ మండల అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు.

ఫిబ్రవరి 07 (శనివారం):–

ఉదయం 10:30 నిమిషాలకు ధర్మవరం రూరల్, రావులచెరువులో పట్టాదార్ పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3:00 గంటలకు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల
సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొంటారు.

సాయంత్రం 4:00 గంటలకు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో బడ్జెట్‌ పై ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు.

ఇట్లు…
బిజెపి పార్టీ కార్యాలయం ముదిగుబ్బ
బసిరెడ్డి అంజన్ రెడ్డి
బిజెపి మండలాధ్యక్షుడు ముదిగుబ్బ

Posted Under AP
Editor