అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
- బైరసముద్రం వద్ద రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లిన అంబులెన్స్
- గర్భవతిని కళ్యాణదుర్గం RDT ఆసుపత్రికి తీసుకొని వెళుతుండగా 108 కు ప్రమాదం.
- ఈ ప్రమాదం తల్లి కూతురుకు ఇద్దరు కి తలకి గాయాలు
- గాయపడ్డ వారిని కళ్యాణదుర్గం RDT ఆసుపత్రికి తరలించారు
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామం నుండి కళ్యాణదుర్గం ఆర్ డి టి హాస్పిటల్ కు ప్రభుత్వ 108 అంబులెన్స్ లో కూతురు గర్భవతితో తల్లి వస్తున్న సమయంలో 108 అంబులెన్స్ స్టీరింగ్ కట్ అవ్వడంతో అదుపుతప్పి గుంతలో దూసుకెళ్లిన 108 అంబులెన్స్ అందులో ప్రయాణిస్తున్న గర్భవతికి తలకు గాయం కావడంతో తల్లికి చేతికి గాయం కావడంతో ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు వివరాలు తెలుపుతూ మేము చెన్నేపల్లి నుంచి ఆర్డిటి ఆసుపత్రికి వస్తున్న సమయంలో స్టీరింగ్ కట్టడంతో గుంతలు దూసుకుపోయిన అంబులెన్స్ మాకు చిన్న గాయాలతో బయటపడ్డామని తెలిపిన గర్భవతి
బైట్:- గర్భవతి బసమ్మ
