ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ, పేద మధ్యతరగతి కుటుంబాల కు మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడం లో భాగంగా ఆగస్టు 01 శనివారం నుండి అతి తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ముదిగుబ్బ మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డి స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ముదిగుబ్బకి చెందిన జనార్ధన్ గుప్తా కిరాణా దుకాణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బి బి టి సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. సూపర్ ఫైన్ బియ్యం కిలో 52 రూపాయలు గా, మరియు పచ్చి బియ్యం 50 రూపాయలకు విక్రయాలు జరుగుతాయని అన్నారు…
ఆగస్టు 1 నుండి ప్రభుత్వ నాణ్యమైన బియ్యం తగ్గింపు ధరలో అందుబాటులోకి మండల తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి
