Latest Posts

రేపు ముదిగుబ్బలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన: తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష

* ముదిగుబ్బ ఫిబ్రవరి 5:- (YES 9 TV) :-
రేపు అనగా 06-02-2026 వ తేదీన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ముదిగుబ్బ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో మీటింగ్ కార్యక్రమంలో మన రాష్ట్ర వైద్య,విద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వై.సత్య కుమార్ అన్నగారు పాల్గొంటున్నారు.కావున మండలంలోని NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.
ఇట్లు
మీ
ఎంపీపీ కార్యాలయము

Posted Under AP
Editor