మూడు రూపాయల కోసం చూసుకుంటే.. రూ.25 వేలు కట్టాల్సి వచ్చింది..
కొన్నిసార్లు రూపాయి కోసం కకృత్తి పడితే వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్ షాప్ యజమానికి వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది. నెలలో రూ.25 వేలు చెల్లించాలని….










