ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ.. ఆ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవడం ఖాయం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR మూవీతో తన రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు పెంచుకున్న….










