100 సంవత్సరాల చరిత్ర గల హోటల్‌ను లీజ్ కు ఇచ్చేసిన పాకిస్థాన్.. ఈ హోటల్ ప్రత్యేకతలు ఇవే..!
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు స్ట్రాస్ సహాయంతో బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్‌లో ఆర్థిక, రాజకీయ అస్థిరత గరిష్ట స్థాయిలో ఉంది. పాకిస్థాన్ ద్రవ్యోల్బణం భారత్ కంటే 7 రెట్లు ఎక్కువ. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు 6 శాతం కంటే….










