హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి సూర్యుని వేడితో అల్లాడుతున్న నగర జనం.. వర్షం కురవడంతో ఉపశమనం….










