దాడితోటలో విద్యుత్ సెగ: అగ్నిప్రమాదంలో 220 మామిడి మొక్కలు దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!
దాడితోట గ్రామంలో రైతుకు భారీ నష్టం దాడితోట గ్రామానికి చెందిన రైతు దిద్దుకుంట రామ్‌చంద్ర రెడ్డి గారి మామిడి తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. సర్వే నెంబర్ 213లో….










