బాబా పిలుపుతో షిరిడీకి నాగ్: 100వ సినిమాపై అక్కినేని నాగార్జున క్రేజీ అప్డేట్!
నూతన సంవత్సర వేడుకల ముంగిట టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున బుధవారం షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి తన పర్యటన వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని….










