విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్: విద్యాశాఖ సీరియస్, షోకాజ్ నోటీసులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి మండలం, బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు సుజాత, పాఠశాలలో దర్జాగా కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో….










