ఏపీలో రేపు వర్షాల హెచ్చరిక: కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలకు అలర్ట్
ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ద్రోణి ప్రభావం మరియు తూర్పు గాలి తేమతో కలవడం కారణంగా రేపు (నవంబర్ 7, 2025) రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర….










