తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ఉద్దేశించి చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఓటీటీ మీడియా ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ నిర్వహించింది. ఫైనల్ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా….










