నల్లమాడలో ఘనంగా వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పుట్టపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నల్లమాడలో వైఎస్సార్ సీపీ 16 వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కన్వీనర్ చిట్టిబాల ఆదినారాయణ రెడ్డి గారి….










