అపోలో వర్సిటీలో యూకే డిగ్రీ అవకాశాలు..
చిత్తూరు: మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ, బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ మధ్య అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ఇందులో భాగంగా శనివారం యూకే వర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ థాంప్సన్ రాబిన్సన్ అపోలో యూనివర్సిటీని సందర్శించి, వైస్….










