ఉరవకొండలో యుటిఎఫ్ ‘రణభేరి 3.ఓ’: పెండింగ్ డిమాండ్ల సాధనకై తహసిల్దార్ కార్యాలయం ముందు భారీ నిరాహార దీక్ష
ఈరోజు ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో యుటిఎఫ్ రణభేరి 3.ఓలో భాగంగా ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం ముందర నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న యుటిఎఫ్ నాయకులందరికి యుపిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి పూలమాలలు వేసి దీక్ష….










