అక్రమంగా ఇసుకను తరలిస్తున్న జేసీబీ,5 ట్రాక్టర్ సీజ్…
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై బొమ్మనహాళ్ పోలీసులు కోరడా గుళిపించారు. శనివారం వేదావతి హగరి నదిలో గుట్టుచప్పుడు కాకుండా జీబీసీతో ఇసుకను….










