పరీక్షలు పండుగలా ఉండాలి.. యుద్ధంలా కాదు: ఏపీ ‘100 రోజుల ప్రణాళిక’పై విద్యావేత్తల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ ప్రస్తుతం విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి నాటికి పూర్తికావాల్సిన సిలబస్‌ను డిసెంబర్లోనే ముగించి, విద్యార్థులను నిరంతర పరీక్షలు మరియు ప్రత్యేక తరగతులతో ఒత్తిడికి….










