జోరుగా ఎలక్షన్స్ కి పార్టీ ఫండ్ … బీజేపీకి రూ.10122 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.300 కోట్ల
దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. ఈ పార్టీకి గత గత ఆరేళ్ల కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏకంగా రూ.10122 కోట్ల విరాళాలను సేకరించింది. అంటే ఒక్క బీజేపీకి మాత్రమే 52….










