దేశంలో గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ గత కొన్నాళ్లుగా బీజేపీ యేతర ముఖ్యమంత్రులు డిమాండ్
దేశంలో గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ గత కొన్నాళ్లుగా బీజేపీ యేతర ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ లను పావులుగా వాడుకుంటూ ప్రభుత్వాలపై కక్ష సాధిస్తుంది అంటూ గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే…..










