నల్లమాడలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలో గల షాదీ మహల్ లో టీడీపీ నాయకుడు రంగా నాయక్ కుమార్తె శ్రావణి వెడ్స్ గణేశ్ నాయక్ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై….










