అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవం: ‘క్వాంటం వ్యాలీ’తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు – జెఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్,కళాశాల వార్షికోత్సవం అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా, అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సి. జయచంద్ర రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జెఎన్టీయూ అనంతపురం ఉపకులపతి ప్రొఫెసర్….










