కోహ్లీ-గంభీర్ వివాదంపై రంగంలోకి దిగిన బీసీసీఐ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు కోహ్లీ నిరాకరించడమే ఈ వివాదానికి….










