ముదిగుబ్బలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన: అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చిగురుపాటి కుమారస్వామి
ముదిగుబ్బలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు !!! ముదిగుబ్బ ఫిబ్రవరి 04 :-(YES 9 TV) :- ముదిగుబ్బ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రీ సత్య సాయి జిల్లా కిసాన్ మోర్చా….










