ముదిగుబ్బ ఫిబ్రవరి 4
:- (YES 9 TV):- నేడు పుట్టపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి గారు విచ్చేసిన సందర్బంగా జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం శేఖర్ గారికి ఆధ్వర్యంలో స్వాగతం పలికిన జిల్లా బిజెపి నాయకులు జిల్లా మోర్చా పదాది కారులు.
పుట్టపర్తిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి ఘనస్వాగతం: జిల్లా బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతల భేటీ
