జోగి రమేశ్‌కు ఊహించని షాక్: బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిట్ పిటిషన్!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ మద్యం కేసులో ఆయనకు ఇటీవల లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విజయవాడ ఎక్సైజ్ కోర్టును ఆశ్రయించింది. జోగి రమేశ్ బయట….










