బుధవారం భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి రాష్ట్ర పర్యటనలో భాగంగా సంజీపురం గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించి నటువంటి సమావేశం లో పాల్గొన్నటువంటి తాడిమర్రి బీజేపీ మండల అధ్యక్షులు దేవర రామమోహన్. ఈ సమావేశానికి వైస్ ఎంపీపీ క్రీస్నామానాయుడు, ఓబీసీ మండల అధ్యక్షులు జి రమేష్, జి గంగులప్ప, టీ పెద్దయ్య, ఆ గంగాధర్, ఆ సదాశివుడు, పుల్లయ్య, అశోక్,తదితరులు పాల్గొన్నారు.
సంజీపురంలో బీజేపీ కిసాన్ మోర్చా ‘రైతు ముఖాముఖి’: సాగు సమస్యలపై రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి చర్చ
