వింత ఆచారం….. పూజారి కాలితో తంతే మోక్షం..
కర్నూలు జిల్లా… ఆలూరు మీకు మోక్షం కావాలా? ఐతే ఆ ఆలయానికి వెళ్లాల్సిందే!మీరు అనుకున్న కోరిక కూడా ఇట్టే తీరిపోతుంది… అయితే ఇందుకోసం మీరు ఆలయంలో కి వెళ్లాల్సిన అవసరం లేదు… భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా నిలిచే పూజారితో….










