నల్లమాడలో కొవ్వొత్తుల ర్యాలీ టపాసులు మొతలు జై జై అమరావతి అని నినాదించిన తెలుగుదేశం నాయకులు
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాలు మేర
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు హంగామా అంబరాన్ని తాకిన శాశ్విత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోకసభ రాజ్యసభ సంపూర్ణ మధ్య తెలిపిన శుభ సందర్భంగా నల్లమాడ మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు జై జై అమరావతి జయహో అమరావతి అని నినాదాలు చేశారు అలాగే మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారి నాయకత్వం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదించారు, జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం అని నినాదాలతో కొవ్వొత్తులతో ర్యాలీగా బస్టాండ్ చేరుకుని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
