అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
*ఈనెల 6వ తేదీన కలెక్టరేట్ లో నిర్వహించే పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు*
– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
– *ఈనెల 6వ తేదీన సోమవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నందున, ప్రోటోకాల్, తదితర ఏర్పాట్ల దృష్ట్యా.. అదే రోజున నగరంలోని కలెక్టరేట్ లో నిర్వహించ తలపెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, కలెక్టరేట్ కి అర్జీదారులు ఎవరు రాకూడదని సూచించారు.*
