ముదిగుబ్బ ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్
ముదిగుబ్బ మండలంలోని MLS (మండల స్థాయి స్టాక్) పాయింట్‌ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన బియ్యం మరియు ఇతర నిత్యావసర….










