Latest Posts

దొరిగల్లులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ: చినగాని నరసింహ యాదవ్ రూ. 10 వేల ఆర్థిక సాయం

ఈ రోజు ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం SC కాలనీలో Dr. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకు కొరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి చిన్నగాని నరసింహ యాదవ్ గారు 10 వేణు రూపాయలు ఆర్థిక సహాయాన్ని కమిటీ సభ్యులకి అందజేయడం జరిగింది మరియు కమిటీ సభ్యులు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తపరుస్తూ నరసింహ యాదవ్ గారికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమానికి ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ గారు, క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చినగాని నరసింహ యాదవ్ గారు, కోట్ల బాబి గారు హిందూపురం పార్లమెంట్ టిడిపి టిడిపి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు గారు, గొట్లూరు సొసైటీ బ్యాంక్ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎక్స్ జెడ్ పి టి సి మేకల రామాంజనేయులు గారు, బ్రాహ్మణపల్లి నాయుడు, పీరా,నారాయణస్వామి, రంగ నాయకులు, లెజెండ్ శివయ్య, డీలర్ కృష్ణ, తిరుమలేసు, మనోహర్,Lic శంకర్, చిన్న రాములు, దామానపల్లి రమణారెడ్డి మండలంలో గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయడం జరిగింది…🤝✌️✌️✌️

Posted Under AP
Editor