APNGGOగా పేరు మార్చుకుంటున్న ఏపీఎన్జీవో అసోసియేషన్..
ఏపీలో లక్షలాది ఉద్యోగులు సభ్యులుగా కలిగిన ఏపీ ఎన్జీవో సంఘం ఇక పేరు మార్చుకోనుంది. విజయవాడలో జరుగుతున్న ఎన్జీవోల మహాసభల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు పేరు మార్పుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై రెండోరోజు అయిన ఇవాళ తీర్మానం చేయబోతున్నారు…..









