తెలంగాణ యాస, ఆచారాలతో ఫీల్‌గుడ్‌గా.. ఇంటింటి రామాయణం ఎలా ఉందంటే?
తెలంగాణలోని కమలాపూర్ గ్రామంలో నిజాయితీపరుడైన వ్యక్తి రాములు (వీకే నరేష్) అందర్నీ ప్రేమానురాగాలతో చూసుకొంటాడు. తన కంటూ పెద్ద కుటుంబాన్ని ఏర్పరుచుకొంటాడు. తన ప్రాణ స్నేహితుడు చనిపోతే ఆయన కొడుకు శ్రీను (రాహుల్ రామకృష్ణ)ను ఆదరించడమే కాకుండా కొడుకు కంటే ఎక్కువగా….










