నిర్మలా సీతారామన్‌ను కలిసిన హరీశ్ రావు: తెలంగాణకు నిధులపై సానుకూల స్పందన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుభేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి….










