అకాల వర్షం, గాలివానతో మొక్కజొన్న పంట నేలకొరిగింది – రైతు రమణారెడ్డి ఆవేదన
తాడిమర్రి (yes9tv) తాడిమరి మండలం దాడితోట గ్రామానికి చెందిన కౌలు రైతు రమణారెడ్డి సాగుచేసిన మొక్కజొన్న పంట అకాల వర్షం, గాలివాన బీభత్సానికి పూర్తిగా దెబ్బతింది. రైతు రమణారెడ్డి సుమారు 1.5ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేయగా, బుధవారం రాత్రి కురిసిన భారీ….










