Category: AP

AP

యువకుడు ఆత్మహత్య…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• యువకుడు ఆత్మహత్య మొబైల్ రీఛార్జ్ డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి అఘాయిత్యం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, లక్ష్మీ….

AP

చిల్ల కొండయ్యపల్లి కాటమయ్య స్వామి సన్నిధిలో ఘనంగా అన్నదానం: పాల్గొన్న పరిటాల శ్రీరామ్

చిల్ల కొండయ్యపల్లిలో శ్రీ ఎదురు కాటమయ్య స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం తాడిమర్రి మండలం చిల్ల కొండయ్యపల్లి గ్రామంలోని శ్రీ ఎదురు కాటమయ్య స్వామి దేవస్థానం నందు గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ….

AP

పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు

పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు 10రోజులుగా శ్రమించి అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఐక్యంగా ఉత్సవాలు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న శ్రీరామ్ అన్ని గ్రామాల పెద్దలకు, పోలీసులకు కృతజ్ఞతలు….

AP

రాయదుర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• రాయదుర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు రాయదుర్గం ప్రజల అవసరాల నిమిత్తం రూ.10 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లను….

AP

ఘనంగా శివపార్వతుల కళ్యాణం

ఘనంగా శివపార్వతుల కళ్యాణం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రాగానిపల్లిలోని ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకే లింగాభిషేకంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం అత్యంత….

AP

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ చరిత్ర ఆదర్శనీయం: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

సంత్ శ్రీ సేవాలాల్ చరిత్ర ఆదర్శనీయం…… బంజారాలో అన్ని రంగాలలో రాణించాలి….. సేవా గడ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం… అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. గుత్తి ,ఫిబ్రవరి 15: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్….

AP

రాయదుర్గంలో వైభవంగా మహాశివరాత్రి: కుటుంబ సమేతంగా శివారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని రాయదుర్గంలోని ప్రముఖ ఆలయాల్లో ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు….

AP

బుక్కరాయసముద్రంలో దారుణం: టీ కేఫ్‌లో మహిళపై దాడి చేసి 4 తులాల బంగారం అపహరణ

బుక్కరాయసముద్రంలో దారుణం 4 తులాల బంగారు అపహరణ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని స్థానిక గాంధీ నగర్ సమీపాన ఉన్న ముత్యాల వెంకటేష్ కు చెందిన టీ కేఫ్ లో…, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముత్యాల వెంకటేష్ భార్య శ్రీదేవి క్యాంటీన్లో….

AP

శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయ నూతన అర్చకుడికి నియామక పత్రం అందజేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్

తాడిమర్రి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయం లో నూతన అర్చకునిగా నియమితులైన చిల్ల బాల శివకు అధికారిక నియామక పత్రాన్ని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. దేవాదాయాల శాఖ జాయింట్….

AP

శ్రీ కాటి కోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్: నిత్య అన్నదానానికి భారీ విరాళం

తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంధి రెడ్డి శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా….