బుక్కరాయసముద్రంలో దారుణం: టీ కేఫ్‌లో మహిళపై దాడి చేసి 4 తులాల బంగారం అపహరణ

బుక్కరాయసముద్రంలో దారుణం

4 తులాల బంగారు అపహరణ

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని స్థానిక గాంధీ నగర్ సమీపాన ఉన్న ముత్యాల వెంకటేష్ కు చెందిన టీ కేఫ్ లో…,

మధ్యాహ్నం 3 గంటల సమయంలో
ముత్యాల వెంకటేష్ భార్య శ్రీదేవి క్యాంటీన్లో ఉండగా..,

గుర్తుతెలియని అపరిచితుడు
కూల్ డ్రింక్ కోసమని వచ్చి…,

ఒంటరిగా ఉన్న శ్రీదేవి వెనుక నుండి తలపై, చేతులపై రాడ్డుతో బాది..,

అపస్మారక స్థితిలో ఉన్న ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును దొంగలించి వెళ్లిపోయాడు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Posted Under AP
Editor